Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకులో ఔషధ గుణాలు, ఏంటో తెలుసా?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (20:44 IST)
గోరింటాకు. ఈ ఆకును పండుగ సందర్భాల్లో స్త్రీలు చేతులకు, కాళ్లకు పెట్టుకుంటుంటారు. ఐతే గోరింటాకులో ఔషధగుణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అరికాళ్లు మంటపెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్ళకు మందంగా రాస్తే అరికాళ్ళమంట తగ్గుతుంది. సెగగడ్డలు వచ్చి ఎంతకూ పగలకుండా ఉన్నప్పుడు గోరింటాకు మెత్తగా నూరి సెగ గడ్డలపైన వేస్తే నొప్పి తగ్గుతుంది.
 
కీళ్ళు నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కీళ్ళకు పట్టువేస్తే తగ్గుతాయి. తలకు గోరింటాకు రసాన్ని మర్దనా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం రాస్తుంటే చుండ్రు పోతుంది. తెల్ల వెంట్రుకలు వున్నవారు గోరింటాకును మెత్తగా నూరి రాత్రంతా పాత్రలో నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించి తరువాత తలస్నానం చేయాలి.
 
గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. గోరింటాకు విత్తనాలు విరేచనాలు ముఖ్యంగా నీళ్ళ విరేచనాలను అరికడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments