Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి

Webdunia
శనివారం, 24 జులై 2021 (22:48 IST)
క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments