Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

సిహెచ్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (16:18 IST)
Worst Foods for Diabetes షుగర్ వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.
 
బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి.
స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి.
అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి, ఐతే అవి ఫైబర్- ప్రయోజనకరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.
తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి.
పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
ఊరగాయ పచ్చళ్లకు కూడా దూరంగా వుండాలి.
బెల్లంతో చేసిన వేరుశెనగ ముద్దలు, నేతిలో వేయించిన జీడిపప్పులు తినడం మధుమేహం ఉన్నప్పుడు ఇవి ఉత్తమ ఎంపిక కాదు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు రాష్ట్రంలో కొలువుదీరిన విజయ్ సర్కార్

విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష (వీడియో)

మొబైల్ ఫోన్ చొడద్దన్న తల్లిదండ్రులు.. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

ప్రియురాలి రాకతో ఆగిన పెళ్లిపీటలపై పెళ్లి .. ఎందుకు.. ఎక్కడ?

నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments