Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ నువ్వుల నూనెతో పళ్లు తోముకుంటే..?

రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:58 IST)
రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పు వేసి, ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, చీజ్‌, సోయా, రాగులు తీసుకోవాలి. పళ్లకు హానిచేసే బిస్కెట్లు, చాక్లెట్లు, తీపిపదార్థాలు, మైదా వంటివి తగ్గించుకోవాలి. 
 
నిద్ర లేవగానే, రాత్రిపూట నిద్రకి ముందు రెండు పూటలా పళ్లు తోముకోవాలి. నోట్లో హానికారకమైన బ్యాక్టీరియాలు ఎక్కువ. ఇవి రాత్రిపూట పళ్లలో మిగిలిన ఆహారంపై జీవించి పళ్ల అనారోగ్యానికీ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తాయి. అందుకే రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. అలాగే ఆహారం తిన్న ప్రతిసారీ నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయడం మంచిదని డెంటిస్టులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments