Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (20:48 IST)
ఫ్రైడ్ ఫుడ్. ఆహారాన్ని బాగా వేయించడం వల్ల మనం తీసుకునే కేలరీల సంఖ్య పెరుగుతుంది. కొన్ని రకాల నూనెలతో వేయించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అవి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయో తెలుసుకుందాము. ఆహారాన్ని నూనెలో బాగా వేయించినప్పుడు అది నీటిని కోల్పోయి కొవ్వును గ్రహించడంతో అది వాటి క్యాలరీ కంటెంట్‌ను మరింత పెంచుతుంది.
 
వేయించిన ఆహారాలలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్యానికి మంచిది కాదు. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఊబకాయం వంటివి గుండె జబ్బులకు దారి తీయవచ్చు.
 
వేయించిన ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. వేయించిన ఆహారాలలో హానికరమైన యాక్రిలామైడ్ ఉండవచ్చు కనుక వాటికి దూరంగా వుండటం మంచిది.
 
గమనిక: అవగాహన కోసం ఈ సమాచారం ఇవ్వబడింది. మరింత సమాచారానికి వైద్య నిపుణులను సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments