Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల వెంట్రుకల్లోని బ్యాక్టీరియాకు జింక్ పైరిథియోన్ చెక్

తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చ

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (11:03 IST)
తలపైన చుండ్రు పెద్ద సమస్య కాదు. తల వెంట్రుకలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల తన వాసన వేస్తూ ఉంటుంది. తలపైనగల చర్మం పొడిగా ఉన్నట్లయితే చుండ్రు వస్తుందన్నది అపోహ మాత్రమే. తల వెంట్రుకలు తక్కువగా శుభ్రం చేస్తారనీ, అలా ఉందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ వాస్తవంగా ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడే చుండ్రు ఉంటుంది. 
 
దీనిని నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం వుంటుంది. జింక్ పైరిథియోన్(ఇది ఫంగస్ బ్యాక్టీరియా నాశని) వాడితే తలపైగల బ్యాక్టీరియా నిర్మూలింపబడుతుంది. కొన్ని వారాలపాటు ఇలా చేసినప్పటికీ చుండ్రు తగ్గకపోయినట్లయితే డాక్టరను సంప్రదించాలి. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

తర్వాతి కథనం
Show comments