Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు...?

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (20:44 IST)
కీరదోసకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ఛాతిలో మంటను తగ్గిస్తుంది. దేహంలోని విష పదార్థాలను బయటకు పంపివేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ కీరదోసకాయలను తింటే కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీరదోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
 
దీనిలో తక్కువ క్యాలరీలు ఉండటం చేత బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. అందుకే వీటిని సౌందర్య సాధనంగానూ వాడుతున్నారు. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.
 
అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధించే ఔషధ గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి. మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు కీరదోస రాకుండా చూస్తుంది. చిగుళ్ల సమస్యలు, నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను కీరదోస నిర్మూలిస్తుంది. కనుక మన ఆహారంలో కీరదోసకు చోటివ్వాల్సిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments