Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టకు మేలుచేసే కొత్తిమీర

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:37 IST)
కొత్తిమీర ఆకులలో థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సాలిక్ యాసిడ్ వంటి వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్తిమీర ఆకులను రోజూ తింటే శరీరం మెరుగై రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కొత్తిమీరను నూరి కడిగి ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా తింటే సన్నటి శరీర బలం వస్తుంది.
 
కొత్తిమీర తింటే దంత వ్యాధులు, కంటి జబ్బులు నయమవుతాయి. రక్తం శుభ్రపడి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. న్యూరాస్తీనియా నుండి ఉపశమనం కలిగిస్తుంది. నాసికా సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. పిత్త వాంతులను నియంత్రిస్తుంది. కొత్తిమీర నోటి పుండ్లు, నోటి దుర్వాసనకు కొత్తిమీర చెక్ పెడుతుంది. కొత్తిమీరను రెగ్యులర్‌గా తింటుంటే జీర్ణ సమస్యలను కూడా సరిచేస్తుంది.
 
స్త్రీలలో వచ్చే కొన్ని రుతుక్రమ సమస్యలకు కూడా కొత్తిమీర మేలు చేస్తుంది. ఈ కొత్తిమీర తింటే రక్తహీనత వంటి వ్యాధులు మన దరి చేరవు. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను తొలిదశలో చంపే శక్తి కూడా దీనికి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments