కొత్తిమీర మోతాదుకి మించి తీసుకుంటే? (video)

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (19:18 IST)
కొత్తిమీర. ఇది రుచిగా, సువాసనగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఐతే కొత్తిమీరను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. కొత్తిమీరను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల చర్మం వాపు, పెదవుల నొప్పి వంటి అలెర్జీలను కలిగించవచ్చు. కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటే వికారం, శ్వాస ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
 
మధుమేహం ఉన్నవారు కొత్తిమీరను మితంగా తీసుకోవాలి. కొత్తిమీరలో పొటాషియం ఎక్కువగా వుంటుంది కనుక దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొత్తిమీర కొన్నిసార్లు శరీరంలోని కొన్ని ముఖ్యమైన పోషకాలకు ఆటంకం కలిగిస్తుంది. కొత్తిమీరను దీర్ఘకాలం లేదా అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని పాదచారుల సబ్‌వే మూసివేత

మద్యం కుంభకోణం కేసు.. మాజీ మంత్రి కుమారుడు సునీల్‌ అరెస్ట్

మాటి- ది క్రాఫ్ట్స్ స్కూల్, రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన

హైదరాబాదులో 825 కిలోల కల్తీ పనీర్‌‌ను సీజ్ చేసిన పోలీసులు

అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Alia Bhatt : ఆలియా భ‌ట్‌కు అండ‌గా శ‌ర్వారి పాత్రతో ఆల్ఫా ట్రైల‌ర్‌

Raashi Singh: సినిమాలు, వ్యాపారాలే కాకుండా ఇంకా చాలా చేయాల్సి ఉంది : రాశీ సింగ్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

Divija: ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకా

తర్వాతి కథనం
Show comments