పచ్చి కొబ్బరిని ఇష్టపడి తింటున్నారా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (18:15 IST)
పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని మసాలాలలో, కూరల్లో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరితో పచ్చడి చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే కొబ్బరి మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి తింటే చాలా రోగాల నుండి బయటపడవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ని ఇది తొలగిస్తుంది, కిడ్నీ సమస్యల నుండి కాపాడుతుంది. 
 
దీనిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన క్రొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపివేస్తుంది. పాల కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఎసిడిటీ, గుండె మంటను కొబ్బరి నీరు తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments