Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్‌ను ఇలా వండుకుని తింటే.. బరువు తగ్గుతారు..

క్యాప్సికమ్‌లోని పోషకాలు బరువును తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మంపై ముడతలు.. చర్మం పొడిబారడం వంటి సమస్యలకు క్యాప్సికమ్ నయం చేస్తుంది. మోకాలి నొప్పికి చె

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (14:04 IST)
క్యాప్సికమ్‌లోని పోషకాలు బరువును తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మంపై ముడతలు.. చర్మం పొడిబారడం వంటి సమస్యలకు క్యాప్సికమ్ నయం చేస్తుంది. మోకాలి నొప్పికి చెక్ పెడుతుంది. ఇందులోని పొటాషియం, ఐరన్ వంటి ధాతువులు కడుపు ఉబ్బసం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. 
 
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పాన్‌లో మూడు స్పూన్ల నువ్వులనూనె చేర్చి వేడయ్యాక.. క్యాప్సికమ్, టమోటా, ఉప్పు, మిరియాల పొడిని చేర్చుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక దించేసి.. ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. 
 
ఇందులోని విటమిన్ ఎ, బి, సీ, డీ, కే, ఇనుము వంటి పోషకాల ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. క్యాప్సికమ్‌ను వంటల్లో చేర్చుకోవడం ద్వారా పాదాల్లో నొప్పి, రక్తపోటు, మధుమేహం దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments