Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? ఉదయం పూట మజ్జిగ తాగండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అల్పాహారంలో ఓ కోడిగుడ్డు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోని మాంసకృత్తులు శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి. తద్వారా సన్నబడతారు. ఇంకా కోడిగుడ్డులో క్యాల్షి

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:39 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అల్పాహారంలో ఓ కోడిగుడ్డు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇందులోని మాంసకృత్తులు శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందిస్తాయి. తద్వారా సన్నబడతారు. ఇంకా కోడిగుడ్డులో క్యాల్షియం పుష్కలంగా ఉండటంతో బరువు తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే బాదంలోనూ మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. అందుకే బాదం పప్పుల్ని ఉదయం పూట ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఇందులోని విటమిన్ ఇ.. కొవ్వును కరిగిస్తుంది. తద్వారా రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
పెరుగులో ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. అందుకే గ్లాసు పెరుగులో ఒక గ్లాసు నీరు అదనంగా చేర్చి బాగా గిలకొట్టి.. ఉదయం పూట తీసుకుంటే వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా సులభంగా తగ్గుతారు. అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం ద్వారా తేలికగా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. 
 
ఇదేవిధంగా ఓట్స్ కూడా కెలోరీలను తక్కువగా కలిగివుండటం ద్వారా బరువు తగ్గిస్తుంది. పీచు అధికంగా లభించే ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే.. బరువు తగ్గడం.. శరీరంలోని షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments