ప్రతిరోజూ చికెన్ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (14:50 IST)
మాంసాహారం అంటే చాలామందికి మక్కువ. అందులోనూ కొందరు చికెన్‌ను రకరకాల వెరైటీల్లో రుచి చూస్తుంటారు. ఐతే రోజూ చికెన్ తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాము. రోజూ చికెన్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ చికెన్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. రోజూ చికెన్ తింటే కీళ్లనొప్పులు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తాయి.
 
రోజూ చికెన్ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్ తినేవారు, ఈ పద్ధతికి స్వస్తి చెప్పి వారానికి రెండు రోజులు తినడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments