కీరదోసకాయ తింటే బరువు తగ్గుతారా?

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:51 IST)
కీరదోసకాయలో కొవ్వు నిల్. తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన చిరుతిండి అని చెప్పవచ్చు. కాబట్టి కొన్ని కీరదోసకాయలను సలాడ్‌లలో వేసుకుని తినండి. బరువు తగ్గడానికి ఇది బాగా దోహదం చేస్తుంది. కొందరు కీరదోసకు నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు జోడించి తింటుంటారు రుచి కోసం.

 
రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

తర్వాతి కథనం
Show comments