Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకునేవారు.. నల్లద్రాక్షలు తినండి..

నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి వుంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తరచూ నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:10 IST)
నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి వుంది. అలాగే రక్తసరఫరా సజావుగా సాగేలా అధికరక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తరచూ నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఏకాగ్రత కుదరడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగు అవుతుంది. వీటిల్లో ప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్‌ మైగ్రెయిన్‌ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.
 
నల్లద్రాక్షల్లో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరం చేస్తాయి. ఈ ద్రాక్షలోని పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదని.. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. బరువు తగ్గించేందుకు ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments