Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేత కాకర కాయలతో ఫైల్స్‌కు చెక్ పెట్టవచ్చు..

కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కాకర కాయలో ఆకలిని పెంచే శక్తి పుష్కలంగా వుంది. ఇది ఉదరానికి మంచిది. అధ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (13:02 IST)
కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కాకర కాయలో ఆకలిని పెంచే శక్తి పుష్కలంగా వుంది. ఇది ఉదరానికి మంచిది. అధిక రక్తపోటు, కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది.

పిండి పదార్థాలు జీర్ణంలో కలిగే మార్పులను సరిదిద్దుతుంది. కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. కాకర రక్త కణజాలాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 
మధుమేహ వ్యాధి విరుగుడుకు కాకరను వాడుతారు. కాకరలో ఇన్సులిన్ ఉంది. దీని ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందు కోసమైనా కాకరను ఆహారంలో తరుచూ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు ఉదయం పరగడుపున కాకర రసం తాగాల. లేత కాకరకాయ ఆకుల పైల్స్‌కి విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఉదయం మూడు చెంచాల తాజా కాకరకాయ రసాన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మొలలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

తర్వాతి కథనం
Show comments