Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో చీమల బెడద ఉందా.. అయితే కొద్దిగా ఉప్పు తీసుకుని..

సాధారణంగా ఉప్పుని మనం వంటకి మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ ఉప్పులో చాలా అద్భుతమైన గుణాలున్నాయని చాలా మందికి తెలీదు. వంటల్లో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యాన్నే కాదు ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది. ఉప్పుని ఉపయోగించ

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (17:12 IST)
సాధారణంగా ఉప్పుని మనం వంటకి మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ ఉప్పులో చాలా అద్భుతమైన గుణాలున్నాయని చాలా మందికి తెలీదు. వంటల్లో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యాన్నే కాదు ఇంటిని కూడా శుభ్రపరుస్తుంది. ఉప్పుని ఉపయోగించడం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
ఇంట్లో చీమల బెడద ఉంటే కొద్దిగా ఉప్పు తీసుకుని ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చల్లితే చాలు. 
 
ఉప్పులో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కలిపి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరిసిపోతాయి.
 
గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే జిడ్డు తొలగి అందులో ఇరుక్కున్న ప‌దార్థాల‌న్నీ పోతాయి.
 
కొద్దిగా ఉప్పు, ల‌వంగ నూనెను తీసుకుని బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. పది నిమిషాల తరువాత స్నానం చేస్తే చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం ప్రకాశవంతంగా మారుతుంది.
 
 ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి నోటిని పుక్కిలిస్తే... దంతాల నొప్పి, నోటి పూత వంటివి సమస్యలు తొలగిపోతాయి.
 
బేకింగ్ సోడా, ఉప్పును తీసుకుని దానిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసి ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments