Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామపండుతో థైరాయిడ్ మటాష్

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:26 IST)
ఎన్నో పండ్లు ఎన్నో రకాల పోషకాలను మనకు అందిస్తాయి. అనేక రోగాల నుండి విముక్తి కలిగిస్తాయి. పండ్లలో జామపండుది ప్రత్యేకమైన స్థానం. మంచి రుచిని కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ పండును రోజూ తినడం వలన థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. 
 
విటమిన్-సి లోపం వల్ల వచ్చే వ్యాధులను జామకాయ తినడం వల్ల దూరం చేసుకోవచ్చు. జామకాయలో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స వంటిది. విటమిన్-సి తోపాటు విటమిన్-ఏ కూడా జామపండులో అధికంగా ఉంటుంది. రోజుకో జామపండు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. 
 
పీచు పదార్థాలు అధికంగా ఉండే జామపండు ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు. బరువు కూడా తగ్గించుకోవచ్చు. జామపండులో ఉండే విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ విటమిన్‌లు మెదడులోని న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments