Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షరసాన్ని పంచదార కలపకుండా తీసుకోండి.. తలనొప్పికి చెక్ పెట్టండి

ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. రోజూ ఓ గ్లాసుడు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంద

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (17:19 IST)
ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. రోజూ ఓ గ్లాసుడు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నలుపు ద్రాక్ష వ్యాధినిరోధక వ్యవస్థకు బలం చేకూర్చుతుంది. గుండెపోటు సమస్యలు దరిచేరవు. 
 
ద్రాక్ష రసాన్ని సేవించడం ద్వారా శరీరంలోని మెటబాలిజం శాతాన్ని పెంపొందింపజేసినట్లవుతుంది. ఇంకా ఎరుపు ద్రాక్షలతో తయారయ్యే ద్రాక్ష రసాన్ని తీసుకుంటే మెటబాలిజం అధికరెట్లు పెరుగుతుంది. ద్రాక్ష రసం హైబీపీని నియంత్రిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ-యాక్సిడెంట్లే ఇందుకు కారణం. ద్రాక్ష పండుకు గుండె కండరాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను మెరుగుపరిచి.. రక్తపోటును నియంత్రించే గుణం ఉంది. 
 
ద్రాక్ష రసం బరువు తగ్గించకపోయినా.. వ్యాయామానికి అనంతరం గ్లాసుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తద్వారా మెటబాలిజం స్థాయి పెరగడం.. కొవ్వు, కెలోరీలు కరిగిపోతాయని.. దీంతో బరువు తగ్గుతారు. ద్రాక్ష రసాన్ని పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పిని మటుమాయం చేసుకోవచ్చు. ఇంకా ద్రాక్ష రసం రక్తంలోని టాక్సిన్‌లను వెలివేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరిచి ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments