Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదాం జిగురు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే..?

Webdunia
మంగళవారం, 11 మే 2021 (17:51 IST)
Badam Gum
బాదాం జిగురు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బాదాం జిగురులో చర్మానికి, ఎముకలకు కావలసిన ధాతువులు పుష్కలంగా వున్నాయి. బాదాం జిగురును రోజు లేదా వారానికి మూడుసార్లు తీసుకోవడం ద్వారా చర్మానికి, ఎముకలకు కావాలసిన ధాతువులు పూర్తిగా అందుతాయి. ముఖ్యంగా వేసవిలో శరీర తాపాన్ని తగ్గించేందుకు బాదాం జిగురు బాగా ఉపయోగపడుతుంది. 
 
బాదాం జిగురును నీటిలో గంట పాటు నానబెట్టి తీసుకుంటే శరీర వేడి తగ్గుతుంది. అంతేగాకుండా బరువు తగ్గాలనుకునే వారికి బాదం జిగురు దివ్యౌషధం లాంటిది. అంతేగాకుండా బరువు పెరగాలనుకునే వారికి కూడా ఇది ఉపకరిస్తుంది. 
 
అయితే బాదాం జిగురును పాలలో వేసుకుని తాగితే బరువు పెరుగుతుంది. బాదాం జిగురును నీటిలో నానబెట్టి వారానికి మూడు సార్లు తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వ్యాధులు దరిచేరకుండా వుండేందుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత రోగాలు దరిచేరవు. వేసవి డీ-హైడ్రేషన్ కాకుండా వుండాలంటే.. బాదాం జిగురును జ్యూస్‌ల్లో కాసింత చేర్చడం మంచి ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

7.3 తీవ్రతతో తైవాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఫ్లూటో గ్రహాన్ని అధికారికంగా ప్రకటించిన ఆరిజోనా రాష్ట్రం

అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి

చంద్రబాబును అరుంధతి పశుపతితో పోల్చిన జగన్- నవ్వుకుంటున్న జనం

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 'నేషన్ మూడ్' : శరద్ పవార్

తెలుగు నటి నీలం ఉపాధ్యాయతో ప్రియాంక చోప్రా తమ్ముడి నిశ్చితార్థం

తొలి తెలుగు చైల్డ్ కామెడీ ఆర్టిస్ట్ గరిమెల్ల విశ్వేశ్వర రావు గుండెపోటుతో మృతి!!

నా బిగ్గెస్ట్ డ్రీమ్ నా నాలుగో సినిమాకే నిజమైంది : ఫ్యామిలీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ

లారిస్సా బోనేసి ప్రేమలో ఆర్యన్ ఖాన్.. పదేళ్ల పెద్దదైనా..?

సిటాడెల్ యాక్షన్ సీన్స్ కోసం వెయిటింగ్.. సమంత

తర్వాతి కథనం
Show comments