బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

సిహెచ్
శుక్రవారం, 8 నవంబరు 2024 (22:19 IST)
బీట్ రూట్. బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇంకా ఈ బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బీట్ రూట్ జ్యూస్‌లో వున్న పోషకాలు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.
 
బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. 
 
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ఆక్సైడ్‌లు రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 
సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
 
నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.
 
బీట్‌రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
 
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్‌కి దూరంగా వుడటం మంచిది.
 
హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్

Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఒక భక్తుడి మృతి.. మరొకరికి గాయాలు

వారం రోజుల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తా : శశికళ

విడాకులు తీసుకోవడం అనేది ఆ కేసుగా పరిగణించబడదు.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitesh Tiwari: నితేష్ తివారీ.. రామాయణం మొదటి కట్ కు లాస్ ఏంజిల్స్‌లో ప్రశంస

Mamita Baiju : ప్రదీప్ రంగనాథన్ అంటే ఎగతాళి, కానీ ఇప్పుడు స్వంత బేనర్ స్ళాయికి ఎదిగాడు

Ram: మృత్యుంజయ్ లో జిందగీ పాట, చైల్డ్ సెంటిమెంట్ అద్భుతంగా వుంది : రామ్ పోతినేని

Shivani Nagaram: తిరుమల దర్శనంపై కాంట్రవర్సీకి శివాని నాగారం వివరణ

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్‌- వైష్ణవిల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments