Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలోని మలినాలను తొలగించాలంటే ఒకటే మార్గం

Webdunia
మంగళవారం, 26 మే 2020 (19:41 IST)
అపురూప ఆహార ఔషధ బీట్ రూట్. రక్తంలోని అధిక వేడిని అణచి, రక్తానికి చలువ చేయడం కోసం ఈ బీట్ రూట్‌ను పూర్వం తినేవారట. విటమిన్ బి, సి, ఫాస్పరస్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి మూల పదార్థాలున్నాయి. 
 
బీట్‌రూట్ ఆలస్యంగా జీర్ణమై విరోచనాలను అరికడుతుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తశుద్ధి చేస్తుంది. రక్తవృద్థి చేస్తుంది. వండి తినడం కన్నా పచ్చిదే రసం తీసి త్రాగితే ఎంతో మంచిది. బీట్‌రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ లేదా బొప్పాయి కలిపి జ్యూసు చేసుకుని దానికి తేనె కలిపి తాగితే మంచిది.
 
బీట్‌రూట్ రసం అనారోగ్య సమస్యలను సునాయాసంగా నయం చేస్తుందట. బీట్ రూట్ రసం, కాస్తంత చక్కెర కలిపి తీసుకుంటే సన్నగా ఉన్నవారు బలిష్టంగా ఎర్రగా తయారవుతారట. శరీరంలోని నలుపు రంగు ఎరుపుగా తిరుగుతుందట.
 
బీట్ రూట్ వల్ల శారీరక నీరసం, రక్తహీనత హరిస్తాయి. శరీరం పునరుజ్జీవనమవుతుంది. బీట్‌రూట్ రసంలో తేనె కలిపి తీసుకుంటే సహజ వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వ్యాధి కారక వ్యర్థ పదార్థాలు విసర్జింపబడి క్రమంగా వ్యాధి కనుమరుగైపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments