చర్మానికి మేలు చేసే బీట్‌రూట్: కీరదోస రసంతో బీట్‌రూట్ జ్యూస్ కలిపి తీసుకుంటే?

బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:09 IST)
బీట్‌రూట్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. బీట్ రూట్ రసం, ఆలమ్‌ను కలిపి చర్మ సమస్యలున్న ప్రాంతంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది. 
 
రక్తహీనతకు చెక్ పెట్టే బీట్ రూట్ శరీర బరువును నియంత్రిస్తుంది. చర్మ కాంతిని పెంపొందింపజేస్తుంది. యూరీనరీ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కాలిన గాయాలపై బీట్ రూట్ రసాన్ని పూస్తే త్వరలోనే మానిపోతాయి. అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది. 
 
బీట్ రూట్ ముక్కలను నిమ్మరసంలో ముంచి తీసుకుంటే రక్తంలో బ్లడ్ సెల్స్ సంఖ్య పెరుగుతుంది. బీట్ రూట్ రసాన్ని.. కీరదోస రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయం శుభ్రమవుతుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే అందులోని యాంటీ-యాక్సిడెంట్లు క్యాన్సర్ కణితులను నశింపజేస్తుంది. బీట్ రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం, క్లోరిన్, విటమిన్ సి, నైట్రేట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments