Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

సిహెచ్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (20:52 IST)
బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బీట్ రూట్ జ్యూస్‌ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.
బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. 
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ఆక్సైడ్‌లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
సౌందర్యానికి విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.
హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

మార్క్ జుకర్‌బర్గ్‌కు మరణశిక్షనా? రక్షించండి మహాప్రభో అంటున్న మెటా సీఈవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్‌డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్

తర్వాతి కథనం
Show comments