Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మ సౌందర్యానికి చిట్కాలు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:13 IST)
అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దితే చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది.
 
పచ్చి బంగాళాదుంప జ్యూస్ తీసుకుని నల్లబారుతున్న చర్మంపై రుద్దితే చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది.
 
పాల మీగడ, రోజ్ వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేస్తే చర్మకాంతిని బంగాళాదుంప ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు పట్టిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

Show comments