Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు, పాలు, నట్స్‌ కంటే ఆ పండు ఎంతో ఉత్తమం

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (16:41 IST)
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్ధక ఆహారమని పరిశోధకులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందట. అరటిలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే, ఇందులోవుండే పొటాషియం గుండె కొట్టుకోవడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు రక్తపోటును కూడా పొటాషియం అదుపులో ఉంచుతుంది. ఒక్కో అరటి పండులో 467 ఎంజి పొటాషియం లెవల్స్‌ ఉంటాయి.
 
ఇకపోతే... శరీరానికి హాని చేసే సోడియం ఒక ఎంజి మాత్రమే ఉంటుంది. పొటాషియం లెవల్స్‌ ఎక్కువగా ఉండే చేపలు, పాలు, నట్స్‌ తీసుకోవడం కంటే.. రోజూ ఒకటో, రెండో అరటిపళ్లు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలాగే, తరుచూ అరటిపళ్లు తినేవారి గుండె పనితీరు మిగతావారితో పోలిస్తే బాగుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేపట్టిన స్టడీలోనూ వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విష వాయువు పీల్చి... జార్జియాలో 12 మంది మృతి

రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు విరుద్ధం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments