Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పువ్వును వారంలో రెండుసార్లు వంటల్లో చేర్చుకుంటే..

అరటి పువ్వును వారంలో రెండుసార్లు వంటల్లో చేర్చుకుంటే.. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్తహీనత దూరమవుతుంది. అల్సర్‌కు చెక్ పెడుతుంది. వారానికి ఐదు రోజూలు అరటిపువ్వులతో త

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:03 IST)
అరటి పువ్వును వారంలో రెండుసార్లు వంటల్లో చేర్చుకుంటే.. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్తహీనత దూరమవుతుంది. అల్సర్‌కు చెక్ పెడుతుంది. వారానికి ఐదు రోజూలు అరటిపువ్వులతో తయారయ్యే వంటకాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
అలెర్జీ, విరేచనాలు, నోటిపూత, నోటి దుర్వాసన వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. మహిళల్లో ఏర్పడే గర్భాశయానికి సంబంధించిన రోగాలు, నెలసరి సమస్యలను అరటి పువ్వు నయం చేస్తుంది. అరటిపువ్వును కూరల్లో మాత్రమే ఉపయోగించకుండా.. వెరైటీగా వడలు, కట్ లెట్, పకోడాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments