Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పప్పుతో ఆరోగ్యానికి మేలెంత?

బాదం పప్పులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదం పప్పులు జీర్ణక్రియను సమర్థవంతంగా జరుపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. బాదం పప్పు చెడ

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:03 IST)
బాదం పప్పులతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదం పప్పులు జీర్ణక్రియను సమర్థవంతంగా జరుపుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే నానబెట్టిన బాదం పప్పులను తీసుకుంటే.. పుట్టుకతో వచ్చిన లోపాలను నివారిస్తుంది. 
 
నానబెట్టిన బాదం పప్పుల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలం వుండటం ద్వారా.. గుండె ఆరోగ్యం పదిలంగా వుంటుంది. బాదంలో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, మధుమేహాన్ని నియంత్రించేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో వుంచి.. ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 
 
వారం రోజుల పాటు వాటిని తీసుకోవచ్చు. రోజుకు రెండేసి బాదం పప్పుల్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. అలాగే చిన్నారులు నానబెట్టిన బాదంను తీసుకుంటే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments