Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నీటితో మసాజ్ చేసుకోండి.. నలుపుకు చెక్ పెట్టండి..!

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:30 IST)
చిన్నపిల్లల మేనిఛాయ తక్కువగా ఉందని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. దీనినుంచి విముక్తి పొందాలంటే పసితనం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి... అవేంటో ఇప్పుడు చూద్దాం..
 
స్నానం దగ్గర మనం తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేనిఛాయ మెరిసిపోయేందుకు ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది. 
 
తేనె తీసుకోవడం కూడా మేనిఛాయకు నిగారింపు లభిస్తుంది. తేనెలో ఉండే విటమిన్‌ బి కాంప్లెక్స్ చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర  వహిస్తుంది.
 
కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దనం చేయడం వల్ల మంచి రంగు వస్తుంది. పిల్లలు ఎండలో వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరిగా రాసుకునేలా జాగ్రత్త పడాలి.
 
నిమ్మరసంలో ఉండే విటమిన్‌-సి రంగు మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. పిల్లలకు నిమ్మరసం కలిపిన నీటిని అప్పుడప్పుడూ తాగించడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. 
 
ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ పాలపొడి, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం కలిపి మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖంపై పేరుకుపోయిన దుమ్ము తొలిగిపోతుంది. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments