Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి మేలు చేసే అద్భుత రసాలు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (16:13 IST)
టమోటా, బీట్‌రూట్, బొప్పాయి, పైనాపిల్, అరటి, ద్రాక్ష, మామిడి మొదలైన ఫ్రూట్స్ జ్యూస్ తాగి ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి ఆరోగ్యానికి అమృతం వంటివి. అవేమిటో తెలుసుకుందాము.
 
చరణామృతం - తులసిని నీటిలో కలిపి రాగి పాత్రలో ఉంచుతారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
పంచామృతం - పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదార కలిపి తయారుచేస్తారు. ఇది దేవాలయాలలో కూడా కనిపిస్తుంది.
 
నారింజ రసం - గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మూత్రపిండాల్లో కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
వేప రసం - వేప రసాన్ని కూడా అమృతంలా భావిస్తారు. ఇది అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది.
 
ఉసిరి- ఉసిరి రసం కూడా అమృతంలా పరిగణించబడుతుంది. ఇది వేప రసం కంటే ఎక్కువ మేలు చేస్తుంది.
 
కలబంద- కలబంద రసం అనేక వ్యాధులలో మేలు చేస్తుంది. దీని రసాన్ని అమృతంగా కూడా పరిగణిస్తారు.
 
గోధుమగడ్డి రసం- గోధుమగడ్డి రసాన్ని తీసి త్రాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
 
చెరకు రసం- ఐరన్, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఈ జ్యూస్ చాలా మేలు చేస్తుంది.
 
పుట్టగొడుగుల రసం- ఇందులో అన్ని రకాల విటమిన్లు, బి కాంప్లెక్స్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి.
 
తీయటి కల్లు: ఇది ఖర్జూరం, తాటి, కొబ్బరి చెట్ల నుండి సేకరించిన తాజా రసం. పోషకాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, సోడియం, ఫాస్పరస్, విటమిన్ బి వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తర్వాతి కథనం
Show comments