బెల్లం నువ్వుండలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (21:46 IST)
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లంతో ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బెల్లాన్ని ఎనీమియా రోగులు తింటే రక్త వృద్ధి కలుగుతుంది. బెల్లం తింటే రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను తొలంగించి చర్మానికి నిగారింపునిస్తుంది. బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
 
బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డులా చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments