కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

సిహెచ్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (12:36 IST)
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి.
కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది.
కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి.
కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
చక్కెర, పిండిపదార్థాలు, క్యాలరీలు తక్కువగా వుండటం వల్ల వీటిని తిన్నప్పటికీ బరువు అదుపులోనే వుంటుంది.
కీరదోసలో వుండే సీయూబీ రక్తనాళాల్లో కొవ్వు పూడికలు లేకుండా చేయడంతో గుండెకి ఎంతో మేలు చేస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి: తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు

Exit polls, జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్, బీహారులో ఎన్డీయే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

తర్వాతి కథనం
Show comments