Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు పెరగాలంటే.. పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలు తినండి..

రోజు ఉదయాన, ఒక పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలను తినండి. పిడికెడు నువ్వు విత్తనాలలో సూమారు 1,200 గ్రాముల కాల్షియం, మెగ్నీషియం అందడం ద్వారా జుట్టు పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా జుట్టు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:52 IST)
రోజు ఉదయాన, ఒక పిడికెడు తెల్లటి నువ్వు విత్తనాలను తినండి. పిడికెడు నువ్వు విత్తనాలలో సూమారు 1,200 గ్రాముల కాల్షియం, మెగ్నీషియం అందడం ద్వారా జుట్టు పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన క్యాల్షియం అందుతుంది. 
 
రోజు అర కప్పు కొబ్బరి నీరు తాగొచ్చు. లేదా కొబ్బరి పాలు తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే కొబ్బరి పాలు ఎక్కువ తీసుకోకూడదు. కారణం-కొబ్బరిలో ఎక్కువ సాచురేటేడ్ ఫాట్‌లు ఉంటాయి, ఇవి శరీర రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి.
 
ఇక మీ జుట్టును దువ్వెటపుడు, వెంట్రుకలకు వ్యతిరేకంగా దువ్వడం మంచిది కాదు. దువ్వెనతో గట్టిగా దువ్వడం వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది కాదు. యోగా చేయటం వలన మెడ, తలకు సంబంధించిన భాగాలలో కలిగే ఒత్తిడి శక్తివంతంగా తగ్గించబడుతుంది, అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. యోగాల వలన కేశాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments