Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేలపై పడుకోవడం వల్ల నష్టాలు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (18:07 IST)
చాలా మంది నేలపై పడుకోవడానికే ఇష్టపడతారు. అయితే నేలపై కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నవారు పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము. తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు నేలపై పడుకోకూడదు. ఎముకలకు గాయం అయిన వ్యక్తి నేలపై పడుకోకూడదు.
 
వర్షాకాలంలో, చలికాలంలో నేలపై పడుకోకూడదు. మురికి నేలపై పడుకోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. భూమిలో తేమ ఉంటే, నేల మీద పడుకున్నవారికి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ సేపు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. నేలపై నిద్రించడానికి సరైన ఉపరితలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తన పుట్టుకనే శంకించారు... వైఎస్ఆర్‌కు పుట్టలేదంటూ ప్రచారం.. వైఎస్ షర్మిల

ఉన్నపరువు పోతుందని ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా దూరం!!

కుమార్తెకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన భార్య.. హత్య చేసిన భర్త...

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

తర్వాతి కథనం
Show comments