Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైల్స్ సమస్య వున్నవారు ఏ ఆహారాలను తినరాదు? ఏ ఆహారాలు తినాలి?

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2023 (22:24 IST)
పైల్స్ లేదా మొలలు. ఈ బాధాకరమైన వ్యాధి నుండి త్వరగా ఉపశమనం పొందడానికి కొన్ని ఆహార మార్పులను చేర్చడం చాలా ముఖ్యం. అవేమిటో తెలుసుకుందాము. పైల్స్ వ్యాధిగ్రస్తులు కారంగా ఉండే ఆహారం, మిరపకాయలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ప్రిజర్వేటివ్‌లతో కూడిన కృత్రిమ రుచి కలిగిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.
 
ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ఇవి యాంటీ హెమోరోహైడల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. అరటిపండుతో పాటు, బ్లాక్‌బెర్రీస్, ద్రాక్ష వంటి బెర్రీలు పైల్స్‌ను నయం చేయడంలో బాగా సహాయపడతాయి. పైల్స్ సమస్యను పరిష్కరించే వాటిలో బొప్పాయి, క్యాబేజీ ఉన్నాయి.
 
పైల్స్‌తో బాధపడుతున్న రోగులు రోజుకి కనీసం 3 లీటర్ల నీటిని తాగుతుండాలి. మజ్జిగ, తియ్యని పండ్లు లేదా కూరగాయల స్మూతీలు, కొబ్బరి నీళ్ల రూపంలో నీటిని తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments