Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఫా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (22:50 IST)
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో 7 గ్రామాలను ఐసోలేషన్లో పెట్టేసారు. నిఫా వైరస్ వైరస్ లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. నిఫా వైరస్ వల్ల జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్యలు, మెదడువాపు, లో బీపీ వస్తాయి. నిఫా వైరస్‌ ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అప్పటికీ కనుగొనలేకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం వుంది.
 
నిఫా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి
పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి. గాట్లు పెట్టినట్లున్న పచ్చి పండ్లను తినకూడదు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి, బయటి మాంస పదార్థాలకు దూరంగా వుండాలి. వ్యాధి లక్షణాలు కనిపించినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments