Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచదారలోని తియ్యటి నిజాలేంటంటే?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (15:56 IST)
పంచదార అధికంగా వినియోగించినట్లైతే కంటి జబ్బులు, మధుమేహం, పంటి జబ్బులు, తలపోటు, ఆకలి మందగింపు, చర్మ వ్యాధులు, కీళ్ళనొప్పులు, కడుపులో మంట, అధిక క్యాలరీల నిల్వతో స్థూలకాయం వంటివి తప్పవు. అంతేకాకుండా పంచదార వినియోగం ఎక్కువైతే క్యాల్షియం, భాస్వరముల నిష్పత్తి దెబ్బతింటుంది.

గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, మూత్రపిండ వ్యాధులు, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైన బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. పిల్లలు చాక్లెట్లు ఎక్కువగా తినడం వలన అధిక క్యాలరీలు నిల్వ అయి పిల్లలు లావుగా తయారవుతారు. చాకెట్లు తినడం వలన ఆకలి తగ్గుతుంది. చర్మం నల్లబడుతుంది. పళ్ళు పుచ్చుతాయి. నరాల బలహీనత కలుగుతుంది. 
 
ఇక పంచదారలోని తియ్యటి నిజాలేంటంటే? 
1. పంచదార యాంటీ బ్యాక్టీరియల్‌గా ఉపయోగపడుతుంది.
2. దీనితో సౌందర్య సాధనాలు తయారు చేస్తారు. 
3. రోజుకు సుమారు 60 గ్రాముల చక్కెరే వాడాలి. ఎక్కువ వాడకూడదు. 
4. చర్మం మీదగల మృత జీవకణాలను తొలగించి, చర్మం అందంగా ఉండేలా చేస్తుంది. 
5. పంచదార, చర్మం సహజ శక్తిని పెంచుతుంది. 
6. సహజమైన కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.
7. పంచదారలో కేలరీలు తప్ప పోషకాలుండవు. దీనివల్ల హైపర్ ఏక్టివిటీ కలుగుతుంది. 
8. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా పంచదారను వాడకూడదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments