Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కాలుష్యంతో మధుమేహం ముప్పు..?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (13:32 IST)
నేటి తరుణంలో చాలామంది డయాబెటిస్ వ్యాధి కారణంగా పలురకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. అందుకోసం ఎలాంటి మందులు వాడినా, వైద్యచికిత్సలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చిదంటే చాలు.. అసలు పోనే పోదు. అందుకు ముఖ్య కారణం వాయు కాలుష్యం కూడా..
 
ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధికి దారితీస్తాయి. గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలు, దుమ్ముధూళి శరీరంలోనికి ప్రవేశించడం ద్వారా రక్తంలో చెడు పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. దాంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు వైద్యులు. 
 
అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట, వాపులకు కారణమవుతున్నట్లు తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహ వ్యాధుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 మంది వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. కాలుష్యాన్ని మధుమేహ వ్యాధి కారణంగా గుర్తిస్తే.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments