బ్రెడ్, బిస్కెట్లపై బాక్టీరియా ... తింటే అనారోగ్యంపాలే...

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2015 (13:30 IST)
శీతాకాలంలో సాయంత్రం ఒక గ్లాసు వెచ్చటి పాలు, కొన్ని బ్రెడ్‌ ముక్కలు లేదా బిస్కట్లు తింటే ఎంతో హాయిగా ఉంటుంది. బిస్కట్లంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ బిస్కట్లలో ప్రమాదముంటుందని ఎవరూ గ్రహించలేరు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు తమ పరిశోధనలో ఇలా వెల్లడించారు. 
 
బ్రెడ్‌, బిస్కెట్లపై బ్యాక్టీరియా ఆరు నెలల వరకూ ఉండిపోతాయని తెలిపారు. బిస్కెట్లపై ఈ బ్యాక్టీరియా నిలువ ఉంటుందని తాము ఊహించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ బిస్కట్లు తినడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలో చొచ్చుకుని వివిధ రకాల వ్యాధులకు కారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దుకాణాలలో, తూకం వేసే మిషన్లపై నుంచి బ్యాక్టీరియా బిస్కట్లపైకి చేరుతుందని కూడా వారు వెల్లడించారు. కాబట్టి పిల్లలు అడుగుతున్నారు కదా అని బిస్కట్లు, బ్రెడ్ కొనిస్తే వారి అనారోగ్యానికి కూడా కారణమవుతారని గ్రహించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయా... ఏనుగు పిల్ల ఆకారంలో జన్మనిచ్చిన పంది

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

Show comments