Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయాగ్రా వాడుతున్నారా...! అయితే కాస్త ఆలోచించండి...!!

Webdunia
బుధవారం, 24 జూన్ 2015 (15:19 IST)
ఒకరు లేదా ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మహిళల్లో సాధారణంగా లైంగికపరమైన కోర్కెలు తగ్గుతాయంటారు. అలాంటి వారు కోరికలను ప్రేరేపించేందుకు వయాగ్రా వాడుతున్నారా..అయితే కాస్త ఆలోచించండి. కాదని మీరు వయాగ్రా వాడితే దుష్పరిణామాలు తప్పవని ఓ సర్వే చెబుతోంది. దీనిపై వివిధ దేశాలలో పరిశోధనలు జరిగాయట. 
 
బ్రిటన్, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాలలలో వయాగ్రా వాడుతున్న మహిళలను సర్వే చేసినప్పుడు వీళ్ళలో చాలామంది నిద్రమత్తులోకి జారిపోతున్నారట. మరికొందరిలో బీపీ తగ్గుదలతో, మరికొందరు స్పృహ కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధ పడుతున్నారట. ఈ విషయాన్ని యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వివరించారు. 
 
దీంతో కంపెనీల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. కొన్ని ఔషధ కంపెనీలు వయాగ్రా స్థానే సెక్స్ డ్రైవ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఫ్లిబాన్‌సెరీన్ అనే పిల్‌ను డాక్టర్లు క్రమంగా ఉదహరిస్తున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్