Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ముల్లంగి తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:10 IST)
వేసవిలో ముల్లంగి తీసుకుంటే శరరానికి చలవ చేస్తుంది. వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడాలంటే.. ముల్లంగిని వారానికి రెండుసార్లు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే చర్మ సంరక్షణకు కూడా ముల్లంగి దివ్యౌషధంగా పనిచేస్తుంది. డ్రై స్కిన్‌కు ముల్లంగి చెక్ పెడుతుంది. ముల్లంగిలోని వాటర్ కంటెంట్, విటమిన్ సి, ఫాస్పరస్ ధాతువులు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
 
ముల్లంగిలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీ-యాక్సిడెంట్స్ వంటి న్యూట్రీషన్స్ ఉన్నాయి. క్యాన్సర్ కణాలతో పోరాడే ముల్లంగిని ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పిండి పదార్థాలు లభిస్తాయి. సలాడ్స్ రూపంలో.. నాన్ వెజ్‌లో నచ్చిన విధంగా తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే ముల్లంగి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.  
 
ముల్లంగిలో ఉన్న పోషకాలు:
కార్బొహైడ్రేట్ : 3.4 గ్రా
విటమిన్ బి6 - 0.071 మి. గ్రా
విటమిన్ సి - 14.8 మి. గ్రా
క్యాల్షియం - 25 మి. గ్రా.
ఐరన్ - 0.34 మి.గ్రా.
మెగ్నీషియం- 10 మి. గ్రా.
మాంగనీస్ - 0.069 మి.గ్రా.
పొటాషియం - 233 మి. గ్రా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments