Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల సౌందర్యం కోసం పెడిక్యూర్ జాగ్రత్తలు!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (17:43 IST)
పాదాల పగుళ్లూ, పొడిబారడం ఎంతో ఇబ్బంది పెడతాయి అలాంటి పాదాలతో ఖరీదైన ఫ్యాషన్ చెప్పులు వేసుకోలేం. ఇలాంటప్పుడు పెడిక్యూర్‌తో సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రతిసారి బ్యూటీ పార్లర్లకి వెళ్లే సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే పాదాలకు స్పా తరహా చికిత్సను ఈ ఈజీఫీట్ పరికరం అందిస్తుంది. చూడ్డానికి చెప్పుల తరహాగా ఉండే ఈజీఫీట్‌లో వెనుక ఓ ఫ్యూమిస్ రాయి ఉంటుంది. 
 
ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా చేస్తుంది. పైనా కిందా దట్టంగా ఉన్న బ్రష్ తరహా కుచ్చులు పాదాల్లో పేరుకున్న మురికిన తొలగిస్తాయి. వీటిని ధరించినప్పుడు జారిపోకుండా ఉండేందుకు అడుగున నేలను అంటిపెట్టుకునేలా బలమైన గ్రిప్స్ ఉంటాయి. వీటిని పాదాలకు ధరించి పెడిక్యూర్ క్రీమ్‌ను రాసుకుని కాసేపు ఉంచాలి. పాదాలను అటూఇటూ కదపడం వల్ల పాదాలకు మసాజ్ లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments