Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరి ఖర్చుచేస్తే.. ధనవంతులు కావడం కష్టమే!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:17 IST)
మితిమీరి ఖర్చులు చేస్తే ధనవంతులు కాదు.. కదా... అవసరానికి తగిన నగదు కూడా చేతికి అందదు. క్రెడిట్ కార్డుల పుణ్యమా అంటూ ఏవీ పడితే అవి కొనకుండా ఖర్చులను నియంత్రించుకోవాలి. వాటిని పరిమితంగా వాడాలి. లేకుంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు.
 
అలాగే సంపన్నులు కాకపోవడానికి పొదుపు చేయడం కూడా ప్రధాన కారణం. ఆదాయానికి తగిన ఖర్చుల్లో స్పష్టమైన ఆలోచనను కలిగివుండాలి. లేకుంటే అనవసర ఖర్చులు.. తద్వారా పొదుపు ఆలోచన దూరమై.. అనవసరపు ఇక్కట్లు కొనితెచ్చుకున్నవారవుతారు. ఇక అప్పులు చేయకండి.. రుణాలను తీర్చడంలో అప్రమత్తత కలిగివుండండి.   

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments