Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంక్‌ఫుడ్‌తో జర జాగ్రత్త.. లేకుంటే ప్రమాదమే!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (16:15 IST)
జంక్‌ఫుడ్‌తో జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు. పిజ్జా, బర్గర్‌లు తింటున్నారంటే చాలు మెమరీ లాస్ తప్పదు. వెయ్యిమంది ఆరోగ్యకరంగా ఉన్న పురుషులకు అధిక కొవ్వు ఉన్న కేక్‌లు, పేస్ట్రీలు, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్ తిన్న తర్వాత వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
అంతేగాకుండా జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అధిక ఒత్తిడికి కూడా గురవుతున్నారని పరిశోధనలో తేలింది. జంక్‌ఫుడ్ తిన్నవారిలో ఒత్తిడి కారణంగా హృద్రోగాలు, కేన్సర్‌లకు కూడా దారితీస్తుంది. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆహార పదార్థాలు తినడాన్ని తగ్గించడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

Show comments