Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులో 6 గంటలకు పైగా కూర్చుంటే..?

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (17:50 IST)
ఆఫీసులో ఒక రోజులో 6 గంటలకు పైగా డెస్క్ వద్ద కూర్చుని ఉంటే గుండె జబ్బుల ప్రమాదం 64శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే సిస్టమ్స్ ముందు కూర్చుని పెన్సిల్స్ కొరకడం లేదా పెన్స్ కొరకడం ద్వారా దంతాలకు హానీ కలగవచ్చు. 
 
ఎప్పుడుపడితే అప్పుడు కంప్యూటర్ ఉపయోగించడం వలన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. స్ర్కీన్ కాంతి ద్వారా కంటి అలసట, తలనొప్పిని కలిగిస్తుంది. కొన్ని కంప్యూటర్లు నరాలకు నష్టం కలిగించే టాక్సిన్స్ కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కంప్యూటర్ల ముందు గంటల తరబడి అతుక్కుపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఒబిసిటీకి దారితీస్తుందని, గుండె సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments