Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెడ్‌మిల్ ఆరోగ్యానికి మంచిదే... అతిగా చేస్తే..?

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:35 IST)
బరువు తగ్గాలనే కోరిక మంచిదే. అందుకు ఒక చక్కని మార్గం వ్యాయాయమం. ఇంటి దగ్గరే ట్రెడ్ మిల్ ఏర్పాటుకు అవకాశం వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు దీనిని వాడుతున్నారు. ఎక్కువ సేపు ట్రెడ్ మిల్ చేస్తే త్వరగా బరువు తగ్గుతామనే ఆలోచన వారికి ఉంది. అయితే అతిగా ట్రెడ్ మిల్ చేయడం వల్ల అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు.
 
అందులో మొదటి ఇబ్బంది శారీరక అలసట. నీరసం, ఉన్నశక్తి మొత్తం దీనికే సరిపోతుంది. అతిగా చేస్తే వ్యాయామం హార్మోన్ ల తయారీ, పంపిణీ విషయంలో ఇబ్బందులు తెస్తుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి శరీర ఆరోగ్యానికి తగిన విధంగా మాత్రమే ఈ వ్యాయామానికి సమయాన్ని కేటాయించండి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments