Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ ఈవెనింగ్ స్నాక్స్ లిస్ట్.. ఓ యాపిల్.. కప్పు టమోటా సూప్!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (18:14 IST)
ఈవెనింగ్ స్నాక్స్‌గా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం కంటే నట్స్‌ లేదా ఒక యాపిల్.. లేకుంటే ఒక కప్పు టమోటా సూప్ తీసుకుంటే ఒబిసిటీని దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
చిప్స్, మిక్సర్ వంటి నూనె పదార్థాలు కాకుండా ఈవెనింగ్ స్నాక్స్‌గా ఎలాంటివి తీసుకోవాలంటే.. 
 
రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండడమే కాక, కాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని కరకరలాడే యాపిల్ కోరికేయండి, ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందించడంతో పాటు కొలెస్టరాల్‌ను కూడా తగ్గిస్తుంది.
 
అలాగే వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక ఓ పదో లేక చిన్న గుప్పెడో వేరుశనగలు తినండి, వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది.
 
టమోటా తినడం ఇష్టం లేకపోతే, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమే ఒక కప్పు టమోటా సూప్ కలిగి వుంటుంది.
 
కడుపు నిండి, తక్కువ కేలరీలు శరీరానికి అందాలంటే ఈవెనింగ్‌ స్నాక్స్‌గా 30 ద్రాక్ష పండ్లు తినాలి. ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నొప్పులను, కీళ్ళ వాతాన్ని, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100 కేలరీలు మాత్రమే కలిగి వుంటాయి.
 
ఇక పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్‌గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమే వుంటాయి. నీటితో కలిగిన ఈ ఫ్రూట్‌ లో కెలరీలు కలిగివుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments