Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 జులై 2014 (18:27 IST)
అసలే వర్షాకాలం ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే తప్పకుండా ఈ స్టోరీ చదవండి. వర్షాకాలంలో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం అందరికీ ఇష్టమే. అలాంటప్పుడు ఈవెనింగ్ స్నాక్స్‌గా మొక్కజొన్నను ఇంట్లోనే ఫ్రై చేసుకుని తీసుకోండి. బట్టబయలుగా అమ్మే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. క్లీన్‌గా ఉండే ప్రాంతంలో కూర్చుని తినండి. అలాగే కూరగాయలు పండ్లు ఏవైనా నీటిలో శుభ్రపరిచి ఆపై తీసుకోండి అని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.
 
ఇంకా ఎక్కువగా ఊరగాయలు, చట్నీలు, మిరపకాయలు, పెరుగు, కూర వంటి ఆహార పదార్థాలను నివారించండి. ఉప్పు ఆహారాలు నీరు నిలుపుదల, అజీర్ణం, అధికామ్లత మరియు ఉబ్బరం వంటి వాటిని ప్రోత్సహిస్తాయి. బాగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు మాంసం నివారించండి. అయితే సలాడ్లు మరియు ఆకుకూరలను నివారించండి.
 
తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. వండిన లేదా ఆవిరి కూరగాయలు, బీరకాయ, గుమ్మడికాయ,  సలాడ్, పండ్లు, పెసర, కిచిడి, మొక్కజొన్న, శనగపిండి, వోట్మీల్‌తో తయారైన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు. వంటలకు  తేలికగా ఉండే నెయ్యి, ఆలివ్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దు తిరుగుడు నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె, వెన్న, వేరుశెనగ నూనెలను వాడకండి. 
 
వర్షాకాలంలో చేదు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ, వేప, మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్‌లను నిరోదిస్తాయి. వర్షాకాలంలో కనీసం ఒక వారంలో రెండుసార్లు నువ్వులు నూనెతో ఆయిల్ బాత్ చేసుకోండి. కొంతమందికి నువ్వులు నూనె కొద్దిగా వేడి చేస్తుంది. అందువల్ల వారు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కోపం, చికాకు, అసూయ, అహం భావోద్వేగాలకు లోనుకాకండి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments