Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రూకోజ్‌ను అందించే కార్పొహైడ్రేట్స్...! కోపాన్ని తగ్గించే డైట్...!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (14:50 IST)
తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. కోపం వలన మానసక, ఆరోగ్య సమస్యలు అనేకం ఎదురవుతాయి. కనుక కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం, మన తీసుకునే ఆహారాలు సన్నిహిత బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి. బాగా ఆకలిగా ఉన్నవారికి కోపం తారా స్థాయిలో ఉంటుంది. శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ తక్కువగా ఉంటే కోపం, ఉద్రేకం పెరుగుతాయి.
 
కోపంగా ఉన్న వ్యక్తి మంచి ఆహారం తీసుకుంటే, కోపం ఛాయలు ఇట్టే తగ్గిపోతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. ఆరోగ్యవంతమైన, సమతౌల్య ఆహారాన్ని తినడం ద్వారా మెదడు పని తీరును మెరుగుపరుచుకోవచ్చునట. ముఖ్యంగా కార్పొహైడ్రేట్లు స్థిరంగా గ్లూకోజ్ అందిస్తూ మెదడు పనితీరును సక్రమంగా ఉంచుతాయని తెలుపుతున్నారు.
 
విటమిన్లు, ఖనిజాలు ప్రశాంత ప్రవర్తనకు, మెదడు సక్రమ పనితీరుకు దోహదపడతాయని, కనుక తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, గింజల ద్వారా విటమిన్లు, ఖనిజాల్ని, ఫ్యాటీ యాసిడ్లు సప్లిమెంట్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఉద్రేకాన్ని, కోపాన్ని దగ్గించుకోవచ్చునని వివరిస్తున్నారు. 
 

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments