Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఎరుపు రంగు దుస్తులు...!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (13:11 IST)
రంగు రంగుకో అర్థం అంటుంది. సాధారణంగా రెండ్ అంటే డేంజర్ అని, గ్రీన్ అంటే ప్రొసీడ్ అని కొందరు అంటుంటారు. అయితే బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ మాత్రం ప్రతి రంగుకు అర్థ మాత్రమే కాకుండా పరమార్థం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ విషయం వారు ఇటీవల చేసిన అధ్యయనంలో తెలిసింది.
 
వారి అధ్యయనంలో ఉద్యోగినులను పరిగణనలోకి తీసుకుని వారు తరచూ ఏ రంగు దుస్తల్ని ధరిస్తారు? వారిపై దాని ప్రభావమేమిటి? వారి వల్ల ఉత్పాదకత వీటికి సంబంధించిన ప్రశ్నావళిని తయారుచేశారు. ఆ అధ్యయనంలో సగానికంటే ఎక్కువ శాతం మంది మహిళలు ఎరుపు రంగు దుస్తులతో ఏదో తెలియని ఉత్సాహం, ఆత్మవిశ్వాసం సొంతమవుతుందని తెలిపారట.
 
ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే పని సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిసిందట. కాగా ఇదే విధంగా మరొక ఆన్‌లైన్ సర్వేలో 26 శాతం మందికి ఎరుపు రంగు ముట్టుకున్నా ఆత్మవిశ్వాసం పెరిగినట్టు అనిపిస్తుందని తెలిపారట. తద్వారా ఈ రంగుకి ఒత్తిడిని, చిరాకుని తగ్గించి చలాకీ తనాన్నిస్తుందని చాలా మంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యయన సమాచారాన్ని తెలుసుకున్న కొన్ని సంస్థలు వారు, వారి సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఎరుపు రంగు దుస్తులను యూనిఫాం‌గా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.
 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

Show comments